వెంకయ్యనాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు: రాష్ట్రపతి కోవింద్
Advertisement
నేడు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జన్మదినం. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీరు ఆరోగ్యంతో వర్ధిల్లి, మరెన్నో సంవత్సరాలు దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నానని" రాష్ట్రపతి కోవింద్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Mon, Jul 01, 2019, 09:11 AM
Advertisement
2019-11-19T14:23:28+05:30
2019-11-19T09:22:54+05:30
2019-11-18T17:03:54+05:30
2019-11-18T16:20:44+05:30
2019-11-18T15:30:55+05:30
2019-11-18T10:20:24+05:30
2019-11-18T09:37:54+05:30
2019-11-16T14:30:53+05:30
2019-11-16T14:07:18+05:30
2019-11-15T16:20:10+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View