ఈ దీపావళి తెలంగాణకు శుభప్రదం కావాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
Advertisement
- తెలంగాణ ప్రజల జీవితాలలో కొత్త వెలుగులు నిండాలి

- పాడిపంటలతో రైతన్నల ఇండ్లు కళకళలాడాలి

- పొలాలలో కల్లాలు అన్నీ ధాన్యపు రాశులతో నిండిపోవాలి

- వరుణుడి కరుణతో ప్రతి ఏటా ప్రాజెక్టులు ఇలాగే నిండాలి .. చెరువులు అలుగులు దుంకాలి 

- తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరగా పూర్తయి భీడు భూములను సస్యశ్యామలం చేయాలి

- తెలంగాణ ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

- ప్రజలు వేడుకలను సంతోషంగా జరుపుకోవాలి

- రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Sat, Oct 26, 2019, 02:09 PM
Advertisement
2020-02-20T14:58:09+05:30
2020-02-19T16:52:45+05:30
2020-02-19T16:46:51+05:30
2020-02-19T15:00:57+05:30
2020-02-19T14:51:16+05:30
2020-02-19T10:22:49+05:30
2020-02-19T09:58:57+05:30
2020-02-19T09:24:11+05:30
2020-02-17T18:51:58+05:30
2020-02-17T18:31:20+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View