తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి!
Advertisement
తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి నియమితులయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ప్రతాప్ రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రతాప్ రెడ్డి తన నియామకం నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రతాపరెడ్డిని అభినందించారు.
Thu, Oct 24, 2019, 12:20 PM
Advertisement
2019-11-30T10:11:57+05:30
2019-11-30T09:18:14+05:30
2019-11-29T16:53:23+05:30
2019-11-29T16:33:54+05:30
2019-11-29T16:16:19+05:30
2019-11-29T14:30:10+05:30
2019-11-29T13:10:38+05:30
2019-11-29T11:14:10+05:30
2019-11-29T09:00:42+05:30
2019-11-27T16:05:56+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View