అమెజాన్ లో మొదలైన 'రెడ్‌మీ నోట్ 8' & 'రెడ్‌మీ నోట్ 8 ప్రో' స్మార్ట్ ఫోన్ విక్రయాలు!
Advertisement

చైనా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్ ఫోన్లు అయిన 'రెడ్‌మీ నోట్ 8', 'రెడ్‌ మీ నోట్ 8 ప్రో'ను తాజాగా భారత్ లో విక్రయాలను ప్రారంభించింది. ఈరోజు మధ్యాహ్నం 12గంటల నుండి అమెజాన్, ఎంఐ ఆన్ లైన్ స్టోర్ లలో వీటిని ప్రత్యేకంగా విక్రయించనున్నారు. 4 జీబీ/6 జీబీ తో పాటు 8 జీబీ ర్యామ్ వేరియంట్ లలో ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

రెడ్‌మీ నోట్ 8:

ధర: 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ = రూ.9,999
       6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ = రూ.12,999
కలర్: బ్లాక్, నెప్ట్యూన్ బ్లూ, వైట్
 
రెడ్‌మీ నోట్ 8 ప్రో:

ధర: 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ = రూ.14,999
       6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ = రూ.15,999
       8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ = రూ.17,999

కలర్ : గామా గ్రీన్, హలొ వైట్, షాడో బ్లాక్
Mon, Oct 21, 2019, 12:40 PM
Advertisement
2019-11-11T15:24:59+05:30
2019-11-11T15:01:40+05:30
2019-11-11T11:21:13+05:30
2019-11-11T09:17:35+05:30
2019-11-09T19:22:07+05:30
2019-11-09T14:36:55+05:30
2019-11-09T10:02:37+05:30
2019-11-09T09:07:49+05:30
2019-11-08T16:53:16+05:30
2019-11-08T16:44:42+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View