తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తగు సహాయ సహకారాలను అందించాలి: సీఎస్ ఎస్.కె.జోషి
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో కెమికల్, పెట్రో కెమికల్ రంగంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగు సహాయ సహకారాలను అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి కోరారు. శుక్రవారం బిఆర్.కె.ఆర్ భవన్ లో కేంద్ర కెమికల్స్, పెట్రో కెమికల్స్ కార్యదర్శి పి. రాఘవేంద్రరావు సీఎస్ ను కలిశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. CIPET కార్యకలాపాలపై చర్చించారు.
Fri, Oct 18, 2019, 04:11 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com