తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ: సీఎం కేసీఆర్
Advertisement
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పండుగ సందర్భంగా బతుకమ్మ ఆడే దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Sat, Sep 28, 2019, 11:09 AM
Advertisement
2019-10-21T12:40:15+05:30
2019-10-21T09:47:50+05:30
2019-10-21T09:37:11+05:30
2019-10-19T16:53:19+05:30
2019-10-19T15:32:49+05:30
2019-10-19T14:26:31+05:30
2019-10-19T11:53:45+05:30
2019-10-19T09:17:39+05:30
2019-10-18T16:54:54+05:30
2019-10-18T16:32:24+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View