పండుగ సందర్భంగా పేటీఎం మాల్ 'మహా క్యాష్ బ్యాక్ కార్నివాల్'
Advertisement

పండుగ సీజన్ దగ్గరలోనే ఉన్నందున ఇక సమయం అట్టే లేదు. పేటీఎం మాల్ కు, తన 'మహా క్యాష్‌బ్యాక్ కార్నివాల్'ను 2019 సెప్టెంబర్ 29 నుండి 2019 అక్టోబర్ 6 వరకు ప్రారంభించబోతోంది. ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ డెబిట్, క్రెడిట్ కార్డులతో 10% తక్షణ డిస్కౌంట్‌తో వివిధ విభాగాలలో ప్రత్యేకమైన ఒప్పందాలు, భారీ డిస్కౌంట్లు, క్యూరేటెడ్ ఆఫర్‌లతో మీ ముందుకువస్తోంది. ఇంకా ఇఎంఐ లావాదేవీలకు కూడా వర్తిస్తాయి.

పేటీఎం మాల్ అనేక రకాల ఆఫర్‌లను మీకోసం తెస్తోంది. 200 కి పైగా అమ్ముడుపోయే ఫ్యాషన్, మొబైల్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌లకు మెగా డిస్కౌంట్లను అందిస్తుంది. పండుగ అమ్మకంలో 12PM నుండి 4PM వరకు ‘ప్రైస్ డ్రాప్స్’ ఉంటాయి. ప్రతిరోజూ 8PM నుండి 12PM వరకు ‘ఫ్లాష్ సేల్స్’ ఉంటాయి. ఇది స్మార్ట్ స్పీకర్లు వంటి కాంబో ఆఫర్లను కలిగి ఉంటుంది. ఇది ఎంచుకున్న స్మార్ట్‌ ఫోన్‌లతో, ఉచిత టీవీలతో కూడిన సౌండ్ బార్‌లతో పూర్తిగా ఉచితం. మొత్తం మీద పేటీఎం మాల్ కస్టమర్లకు పండుగ సీజన్‌లో రూ.100 కోట్ల విలువ గల ప్రయోజనాలను పొందనున్నారు.

ఫ్యాషన్ ఔత్సాహికుల కోసం, వాన్ హ్యూసెన్, అలెన్ సోలీ, ప్యూమా, ఫాస్ట్రాక్ వంటి అమ్ముడుపోయే బ్రాండ్‌లపై ఎప్పుడూ చూడని కొన్ని ఒప్పందాలను పేటీఎం మాల్ అందిస్తోంది. అలాగే, వారు ఈ దీపావళిని, బిబా, డబ్ల్యు, ఆరేలియా నుండి, ఎథ్నిక్ వేర్ పై అద్భుతమైన తగ్గింపును పొందగలరు. పేటీఎం మాల్, ఐఫోన్లు, జెబిఎల్ స్పీకర్లు, మి టివిలు, గోప్రో, హెచ్‌పి & లెనోవా నుండి ల్యాప్‌టాప్‌లు, ఎంఎస్‌ఐ నుండి గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, శాన్‌డిస్క్, తోషిబా నుండి డేటా నిల్వ పరికరాలపై లాభదాయకమైన డీల్స్ ను అందించనుంది.

మెగా ఫెస్టివల్ అమ్మకంలో, ఎల్‌జి, శామ్‌సంగ్, ఐఎఫ్‌బి, షాపర్స్ స్టాప్, బిగ్ బజార్, ప్రముఖ ఫ్యాషన్, రిటైల్ బ్రాండ్‌లతో సహా 10,000 కి పైగా ఆఫ్‌లైన్ బ్రాండ్ అధీకృత దుకాణాలలో కూడా చెల్లుబాటవుతుంది. పేటీఎం మాల్ యొక్క వినియోగదారుడు, ఆపిల్, వివో, ఒప్పో యొక్క ఆన్‌లైన్ బ్రాండ్ అధీకృత స్టోర్లలో దేనినైనా కొనుగోలు చేయవచ్చు. మహా క్యాష్‌బ్యాక్ కార్నివాల్‌లో సులభమైన ‘రిటర్న్స్ & ఎక్స్ఛేంజ్’ పాలసీ, రూ.10,000ల విలువగల ప్రయోజనాలు లభిస్తాయి.

ఈ అమ్మకం యొక్క ఇతర ముఖ్యాంశాలు ఏమంటే, గోల్డ్ కాయిన్స్ పై ఉత్తేజకరమైన ఆఫర్లు, ఎలక్ట్రానిక్స్ & ఉపకరణాలపై నో-కాస్ట్ ఇఎంఐలు కేవలం రూ. 499 లతో, ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్లు.

కాబట్టి, రాబోవు పండుగ సీజన్‌ కోసం, మీ షాపింగ్ జాబితాను మీ కార్ట్‌ లో సిద్ధం చేయడానికి పేటీఎం  మాల్‌ను సందర్శించండి. ఎందుకంటే ఆఫర్లు స్టాక్‌లు ఉన్నంతవరకు మాత్రమే చెల్లుబాటవుతాయి. త్వరపడండి, ఇప్పుడే పేటీఎం  మాల్‌కు లాగిన్ అవ్వండి.

Wed, Sep 25, 2019, 09:25 AM
Advertisement
2019-11-30T10:11:57+05:30
2019-11-30T09:18:14+05:30
2019-11-29T16:53:23+05:30
2019-11-29T16:33:54+05:30
2019-11-29T16:16:19+05:30
2019-11-29T14:30:10+05:30
2019-11-29T13:10:38+05:30
2019-11-29T11:14:10+05:30
2019-11-29T09:00:42+05:30
2019-11-27T16:05:56+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View