శ్రీవారిని దర్శించుకున్న సచిన్
క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఈ రోజు వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.ఈ ఉదయం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. చెన్నై మీదుగా ప్రత్యేక విమానంలో ఆయన ముంబాయి వెళతారు. 
Sat, Feb 02, 2013, 10:35 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View