సద్దుల బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ

13-10-2021 Wed 20:54

హైదరాబాద్: ప్రగతి భవన్ లో బుధవారం జరిగిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సతీమణి శోభమ్మ, మంత్రి కే.తారకరామారావు సతీమణి శైలిమ మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  


More Press Releases
..more