కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ సమావేశం

25-09-2021 Sat 15:45

న్యూడిల్లీలో శనివారం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, తదితర అంశాలపై సీఎం చర్చించారు. సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మేల్యేలు, సి. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


More Press Releases
..more