శంకర్రావుపై కేసు పెట్టిన సీఐ
హైదరాబాద్ లో మాజీమంత్రి శంకర్రావు అరెస్టు వ్యవహరం మరో మలుపు తిరిగింది. అరెస్టు సమయంలో శంకర్రావు తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నేరేడ్ మెట్ సీఐ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్రావుపై ఐపీసీ సెక్షన్లు 353, 506 కింద కేసు నమోదు చేసినట్లు ముషీరాబాద్ సీఐ తెలిపారు.
Fri, Feb 01, 2013, 08:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View