కేంద్ర మంత్రివర్గం కీలక భేటీ
ప్రధాని
నివాసంలో కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఈ సాయంకాలం కేంద్ర
కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో అత్యాచార నిరోధక చట్టాల సవరణలపై చర్చిస్తున్నారు.
జస్టిస్ వర్మ కమిటీ ఇచ్చిన నివేదిక సూచనల అమలుపై కేబినెట్లో చర్చ
జరుగుతున్నట్లు సమాచారం. అలాగే, తెలంగాణ అంశంపై కూడా 
ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
Fri, Feb 01, 2013, 07:12 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View