నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర రోడ్డు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్

21-01-2021 Thu 21:14

నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలై చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు.

Advertisement 2

More Press Releases
Advertisement 3
..more
Advertisement 4