ఉస్మానియాలో గవర్నర్ పర్యటన రద్దు
హైదరాబాదు, ఉస్మానియా
యూనివర్శిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొనడం లేదు.
యూనివర్శిటీ 79 వ స్నాతకోత్సవం ఈ రోజు జరుగుతున్న విషయం తెలిసిందే.
యూనివర్శిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సివుంది.
అయితే, ఉస్మానియా విద్యార్ధులు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, బంద్ కు
పిలుపునివ్వడంతో గవర్నర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోపక్క
ఉస్మానియాలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.  
Thu, Feb 07, 2013, 09:01 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View