అనధికార బెల్టు షాపులు వెంటనే మూసివేయాలి: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్

25-11-2020 Wed 20:47

హైదరాబాద్: జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల సందర్భంగా మద్యం తయారీ, రవాణా నిల్వలు మరియు మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి.పార్ధసారధి అన్నారు. బుధవారం (25.11.2020) రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయ సమావేశ మందిరంలో ఎక్సైజు శాఖ కమీషనర్ మరియు ఉన్నతాధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ కింది సూచనలు చేశారు.

ఈ సమావేశానికి ఎక్సైజు కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఐఏఎస్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంయుక్త కమీషనర్ అజయ్, డిప్యూటీ కమీషనర్ సయ్యద్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

Advertisement 2

More Press Releases
Advertisement 3
..more
Advertisement 4