ఈ 18 న జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ఎన్నికలు
రాష్ట్రంలోని జిల్లా
కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెట్ కమిటీల
(డీసీఎంఎన్) ఎన్నికలకు తేదీ ఖరారైంది. ఈ నెల 18 న వీటికి ఎన్నికలు
నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 11 న ఎన్నికల
అధికారులను ప్రకటిస్తారు.
Thu, Feb 07, 2013, 07:34 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View