సహారా గ్రూపుకు సుప్రీంకోర్టు నోటీసులు
సహారా గ్రూపు యాజమాన్యానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు  పంపింది. సహారా గ్రూపు సంస్థలోని మదుపుదార్లకు 24 వేల కోట్ల రూపాయలను చెల్లించలేదని సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ బోర్డు ఆఫ్ ఇండియా) సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన సుప్రీంకోర్టు సహారా గ్రూపుకు 'కోర్టు ధిక్కారం' నోటీసులు జారీ చేసింది.
Wed, Feb 06, 2013, 04:47 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View