సమాచార కమిషనర్లుగా మళ్లీ వారికే గవర్నర్ ఆమోదం
గతంలో తిప్పి పంపిన సమాచార హక్కు చట్టం కమిషనర్ల దస్త్రానికే గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. ఆ మేరకు ఈ మధ్యాహ్నం ప్రభుత్వం ఎంపిక చేసి పంపిన సమాచార కమిషనర్ల దస్త్రానికి గవర్నర్
ఆమోద ముద్ర వేశారు. కమిషనర్లుగా తాంతియా కుమారి, విజయనిర్మల, ఇంతియాజ్
అహ్మద్, వర్రె వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ప్రస్తుత నియామకంతో సమాచార
కమిషనర్ల సంఖ్య 8 మందికి చేరింది. వీరి ఎంపిక పట్ల విమర్శలు వెల్లువెత్తినా, ప్రభుత్వం మళ్ళీ
వీరినే సిఫార్సు చేయడం గమనార్హం
Wed, Feb 06, 2013, 04:10 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View