భారత హకీ జట్టు సారథిగా డానిష్ ముజ్తబా
భారత హకీ జట్టు కొత్త కెప్టెన్ గా డానిష్ ముజ్తబా నియమితుడయ్యాడు. మలేషియాలో మార్చి 6 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న సుల్తాన్ ఆజ్లాన్ షా ఇన్విటేషనల్ టోర్నమెంటులో భారత జట్టుకు ముజ్తబా నాయకత్వం వహించనున్నాడు. గోల్ కీపర్ శ్రీజేశ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
Wed, Feb 06, 2013, 03:27 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View