చిందేసిన ఎంపీ రాజయ్య
వరంగల్
లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాజయ్య మాస్ స్టెప్పులతో చిందేసారు. కాకతీయ విశ్వవిద్యాలయం
విద్యార్థి ఐకాస ఈ రోజు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రాజయ్య... తెలంగాణ
పాటలకు తనదైన శైలిలో నృత్యం చేశారు. రాజయ్య నృత్యంతో విద్యార్థుల ర్యాలీ మరింత జోరుగా, హుషారుగా సాగింది. 

Fri, Feb 01, 2013, 04:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View