పోలీసుల తీరుపై హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
ఎమ్మెల్యే శంకర్ రావు పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై దళిత మహాసభ రాష్త్ర
మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. పోలీసుల వైఖరిపై ఫిర్యాదు చేసింది.
దీనిపై వచ్చే నెల 7 లోపు నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ పోలీసులను
ఆదేశించింది.
Fri, Feb 01, 2013, 01:33 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View