నారా లోకేశ్ పాదయాత్రపై చిత్తూరు ఎస్పీ స్పందన
23-01-2023 Mon 15:37 | Andhra
- జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర
- కుప్పం నుంచి యువగళం
- ఇప్పటికీ లభించని అనుమతి
- టీడీపీ నేతల్లో ఆగ్రహం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి యువగళం పేరిట పాదయాత్ర జరపనున్నారు. అయితే ఇంతవరకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. అన్ని వివరాలు పరిశీలించి నిబంధనల మేరకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఇవాళ గానీ, రేపు గానీ పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
నారా లోకేశ్ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసేందే. లోకేశ్ యువగళం యాత్రపై జిల్లా టీడీపీ నేతలు ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
More Latest News
పాకీజా ఆర్ధిక పరిస్థితి నన్ను కదిలించివేసింది: నాగబాబు
2 minutes ago

పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
23 minutes ago

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో లీక్
26 minutes ago

లక్నో స్టేడియం క్యురేటర్ పై వేటు
32 minutes ago

చావైనా, బతుకైనా ధర్మం కోసమే పోరాడతా: రాజాసింగ్
40 minutes ago

ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
40 minutes ago

టాప్-10 కుబేరుల్లో చోటు కోల్పోయిన గౌతమ్ అదానీ
44 minutes ago

అతనికి భయమంటే ఏమిటో తెలియదు .. 'వేద' తెలుగు ట్రైలర్ రిలీజ్!
50 minutes ago

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క
1 hour ago

ప్యూర్ ఈవీ నుంచి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్
1 hour ago
