తిరుమల క్షేత్రాన్ని డ్రోన్ తో చిత్రీకరించిన వీడియోను అప్ లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించాం: వైవీ సుబ్బారెడ్డి
21-01-2023 Sat 11:43 | Andhra
- వీడియో విజువల్స్ పై విచారణ జరుపుతున్నామన్న వైవీ సుబ్బారెడ్డి
- రెండు రోజుల్లో వాస్తవాలను వెల్లడిస్తామన్న టీటీడీ ఛైర్మన్
- హైదరాబాద్ యువకులు వీడియో తీసినట్టు సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల ఆలయాన్ని డ్రోన్లతో చిత్రీకరించిన వీడియో వైరల్ అవుతోంది. అత్యంత భద్రత ఉండే తిరుమల కొండపై డ్రోన్లతో వీడియోను చిత్రీకరించడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ... ఆనంద గోపురంపై చిత్రీకరణలకు అనుమతి లేదని తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చిన వీడియో విజువల్స్ పై విచారణ జరుపుతున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో వీడియోను పెట్టిన వ్యక్తిని గుర్తించామని తెలిపారు. వాస్తవాలను రెండు రోజుల్లో భక్తుల ముందు పెడతామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వచ్చిన యువకులు ఈ వీడియో తీశారని తెలుస్తోంది. ఐకాన్ అనే అకౌంట్ నుంచి వీడియో అప్ లోడ్ అయినట్టు గుర్తించారు.
More Latest News
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
2 minutes ago

తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ
8 minutes ago

పవన్ కల్యాణ్ కి ఆదాయం కంటే .. అప్పులు ఎక్కువ: నాగబాబు
16 minutes ago

తిరుమల మాడవీధుల్లో సీఎంవో స్టిక్కర్ ఉన్న వాహనం
18 minutes ago

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్
20 minutes ago

అమరావతే రాజధాని అని, అక్కడే ఇల్లు కట్టుకున్నానని సీఎం కాకముందు జగన్ చెప్పలేదా?: సోము వీర్రాజు
27 minutes ago

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. కుటుంబ సభ్యులతో కూడా వాట్సాప్ కాల్ మాట్లాడాల్సి వస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
41 minutes ago

పాకీజా ఆర్ధిక పరిస్థితి నన్ను కదిలించివేసింది: నాగబాబు
42 minutes ago

విశాఖలో సీఎం ఎక్కడుంటారన్నది సమస్య కాదు: వైవీ సుబ్బారెడ్డి
44 minutes ago

పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
1 hour ago

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో లీక్
1 hour ago

లక్నో స్టేడియం క్యురేటర్ పై వేటు
1 hour ago
