వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
17-01-2023 Tue 17:30 | National
- తమ కుటుంబానికి ఒక భావజాలం ఉందన్న రాహుల్
- వరుణ్ మరో భావజాలాన్ని స్వీకరించారని వ్యాఖ్య
- తాను వరుణ్ ను కౌగిలించుకోగలనన్న రాహుల్

రక్త సంబంధీకులైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీల మధ్య అనుబంధం ఎక్కడా కనిపించదు. మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు బీజేపీలో ఉంటున్నారు. తాజాగా వరుణ్ గురించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ఒక భావజాలం ఉందని... కానీ వరుణ్ మరో భావజాలాన్ని స్వీకరించారని చెప్పారు. వరుణ్ ను తాను కౌగిలించుకోగలనని, ప్రేమతో మాట్లాడగలనని చెప్పారు. కానీ వరుణ్ పుచ్చుకున్న రాజకీయ భావజాలాన్ని తాను స్వీకరించలేనని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో వరుణ్ పాల్గొంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
More Latest News
బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
15 minutes ago

పెర్ఫామెన్స్ మెంటార్ గా వెస్టిండీస్ జట్టులోకి బ్రియాన్ లారా!
22 minutes ago

పఠాన్ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ‘రివ్యూ’
45 minutes ago

నేడు ఢిల్లీ యూనివర్సిటీలో 'మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ'ని ప్రదర్శిస్తామంటున్న విద్యార్థి సంఘాలు
57 minutes ago

తమిళంలో ఎంఎస్ ధోనీ సినిమా.. పేరు ఖరారు
1 hour ago

భారత్ జోడో యాత్రలో ఒమర్ అబ్దుల్లా
1 hour ago

ఎయిర్ టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
2 hours ago
