-->

ముఖం కనిపించకుండా భయపెట్టిన 'మసూద' ఈమెనే!

06-12-2022 Tue 14:57 | Entertainment
Masooda Movie update

'మసూద' ఈ మధ్య కాలంలో ఆకట్టుకున్న హారర్ థ్రిల్లర్ చిత్రాలలో ముందువరుసలో కనిపిస్తుంది. అరబిక్ లెటర్స్ స్టయిల్లో తెలుగు టైటిల్ ను డిజైన్ చేయడంతోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరగడం మొదలైపోయింది. ఇక ఈ సినిమా విషయంలో డైరెక్టర్స్ రెండు విషయాల్లో మరింత శ్రద్ధ తీసుకున్నాడు. 

సాధారణంగా ఏ సినిమాలోనైనా టైటిల్ రోల్ ను పోషించినవారిని చూపించకుండా ఉండరు. కానీ 'మసూద' పాత్రను పోషించిన యువతి ముఖం సినిమా మొత్తంలో ఎక్కడా కనిపించదు. మొదటి నుంచి చివరి వరకూ ఆ పాత్ర బురఖాలోనే ఉంటుంది. ఆ పాత్రను పోషించింది తానే అని నిన్న జరిగిన థాంక్యూ మీట్ లో అఖిల స్వయంగా చెప్పుకునేవరకూ ఎవరికి తెలియదు.

ఇక ఈ సినిమాలో 'మసూద' ఆత్మ ఆవహించిన యువతిగా బాంధవి శ్రీధర్ నటించింది. ఆమెకి తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ అమ్మాయి ఎవరికీ తెలియకపోవడం వలన ఎవరికీ ఎలాంటి అంచనాలు ఉండవు. కానీ ఆమె యాక్టింగ్ చూసిన తరువాత మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
'వసంత కోకిల' ట్రైలర్ పై స్పందించిన మెగాస్టార్!
 • బాబీసింహా - ఆర్య కాంబినేషన్లో రూపొందిన 'వసంత కోకిల'
 • సస్పెన్స్ తో నడిచే యాక్షన్ థ్రిల్లర్ ఇది
 • బాబీసింహాను ప్రశంసించిన చిరంజీవి 
 • మూడు భాషల్లో ఈ నెల 10వ తేదీన సినిమా రిలీజ్

ap7am

..ఇది కూడా చదవండి
బాలయ్య చీఫ్ గెస్టుగా 'వేద' ప్రీ రిలీజ్ ఈవెంట్!
 • శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన 'వేద'
 • యాక్షన్ డ్రామా నేపథ్యంలో నడిచే కథ 
 • ఈ నెల 7న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
 • 9వ తేదీన సినిమా రిలీజ్    

..ఇది కూడా చదవండి
'బుట్టబొమ్మ' (మండే టాక్)
 • అనిఖ సురేంద్రన్ టైటిల్ రోల్ పోషించిన 'బుట్టబొమ్మ'  
 • టీనేజ్ లవ్ స్టోరీ అనుకున్న యూత్ 
 • కథ వేరే ట్రాక్ లో నడవడంపట్ల అసంతృప్తి
 • సందేశాన్ని పట్టించుకోని తీరు 
 • ఆడపిల్లలు తప్పక చూడాలంటున్న ఫ్యామిలీ ఆడియన్స్


More Latest News
Vasantha Kokila Trailer Relesaed
Congress MLAs opines about their meeting with Akbaruddin Owaisi
Third earthquake hits Turkey and Syria
Ali reiterates about poll contest
Modi shocks after powerful earthquake hits Turkey and Syria
Another massive earthquake hits Turkey
CM Jagan announces ten lakhs to Asha Malaviya
Vedha pre release event
Bandi Sanjay reacts on Telangana budget
minister dharmana prasada rao criticizes chandrababu
Renuka Chowdary says if needed she will contest from Gidivada
Buttabomma Monday Talk
 Russian Planes Engine Catches Fire During Takeoff With Over 300 People Onboard
Controversy looms on Victoria Gowri appointment as Madras High Court Additional Judge
On Seeing Taj Mahal Pervez Musharrafs First Question Was This
..more