గుజరాత్ లో మళ్లీ బీజేపీనే... ఎగ్జిట్ పోల్స్ ఇవిగో!
05-12-2022 Mon 19:17 | National
- నేటితో ముగిసిన గుజరాత్ ఎన్నికల పోలింగ్
- సందడి చేస్తున్న ఎగ్జిట్ పోల్స్
- 100కి పైగా స్థానాల్లో కమల వికాసం
- రెండో స్థానంలో కాంగ్రెస్
- ఆప్ కు నిరాశేనంటున్న ఎగ్జిట్ పోల్స్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సంరంభం ముగిసింది. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంనాలు వెలువడ్డాయి. 1995 నుంచి గుజరాత్ లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న బీజేపీకి ఈసారి గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 99 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ... ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ తో పాటు కొత్తగా ఆప్ రూపంలోనూ పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
బీజేపీ: 128-148
కాంగ్రెస్: 30-42
ఆప్: 2-10
ఇతరులు: 0-3
బీజేపీ: 117-140
కాంగ్రెస్: 34-51
ఆప్: 6-13
ఇతరులు: 1-2
బీజేపీ: 125-130
కాంగ్రెస్: 30-40
ఆప్: 3-5
ఇతరులు: 3-7
బీజేపీ: 98-110
కాంగ్రెస్: 66-71
ఆప్: 9-14బీజేపీ: 128-148
కాంగ్రెస్: 30-42
ఆప్: 2-10
బీజేపీ: 125-143
కాంగ్రెస్: 30-48
ఆప్: 3-7
More Latest News
హైదరాబాదీలను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు
3 hours ago

నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి
3 hours ago

తమిళనాడు చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు లేఖ
5 hours ago

హరిరామజోగయ్య పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
5 hours ago
