-->

​మోదీకి మద్దతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలి: సీపీఐ నారాయణ​​​​​​​​​​​​​

01-12-2022 Thu 16:56 | Both States
CPI Narayana calls all parties to unite against YCP

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఏపీ నుంచే బీజేపీకి అత్యధిక మద్దతు లభిస్తోందని అన్నారు. ఏపీలో వైసీపీ గెలిస్తే బీజేపీ గెలిచినట్టేనని పేర్కొన్నారు. మోదీకి మద్దతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని నారాయణ స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీని బలహీనపర్చడం కోసం బీజేపీ పవన్ కల్యాణ్ ను తమవైపునకు లాగే ప్రయత్నం చేస్తోందని అన్నారు. 

తమను వ్యతిరేకించే రాష్ట్రాల ప్రభుత్వాలపైనా, పార్టీలపైనా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని నారాయణ ఆరోపించారు. ఒకవేళ ఆ కేసుల్లో ఉన్నవాళ్లు బీజేపీలో చేరగానే రాత్రికిరాత్రే కేసులు మాయమవుతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోదీకి జై కొడితే కేసులన్నీ తొలగిపోతాయని పేర్కొన్నారు. శారద కేసుల్లో ఉన్న టీఎంసీ నేతలు బీజేపీలో చేరగానే ఏమైంది? అన్నారాయన. 

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
కేంద్ర బడ్జెట్ లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపుల వివరాలు
 • 7 అంశాలకు ప్రాధాన్యమిస్తూ వార్షిక బడ్జెట్
 • దేశంలోని ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు
 • బీబీ నగర్, మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రులకు నిధులు
 • విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.683 కోట్లు
 • సింగరేణికి రూ.1,650 కోట్లు కేటాయింపు

ap7am

..ఇది కూడా చదవండి
మొదలైన మేడారం మినీ జాతర
 • ఘనంగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు
 • నేడు మండమెలిగే పండుగ
 • అమ్మ వార్ల గద్దెలను శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు

..ఇది కూడా చదవండి
ఇటీవల ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిపాలయ్యాను: ఇలియానా
 • చేతికి సెలైన్ తో ఇలియానా
 • డాక్టర్లు చికిత్స చేశారని వెల్లడి
 • ఒక్క రోజులో ఎంత తేడా అంటూ పోస్టు


More Latest News
Only then will India become number one country says Minister KTR
Krishnavamshi Interview
security laps are there says pakistan police officials on peshawar blast
Stones From Nepal Reach Ayodhya Likely To Be Used For Rams Idol
Home made single wheeled self balancing KTM bike
AP governament serious on Kotam reddy telephone tapping issue
tdp politbeuro member yanamala press note
Adani row storms Parliament Opposition demands probe
 Chiranjeevi Helped Senior Cameraman Devaraj
SAMANTHA RUTH PRABHU JOINS VARUN DHAWAN IN INDIAN INSTALMENT OF CITADEL
Income tax clarity day after Budget 2023 Which scheme works for you best
Military Drone Caught In Fisherman Net At Santhabommali Srikakulam
Pooja Hegde Special
Chinas aggression against India Taiwan unacceptable US Senators tell Blinken ahead of Beijing visit
Director Trivikram Srinivas Plays Cricket In SSMB 28 Movie Shooting Sets Watch Vide
..more