డబ్బు దాచుకోండి... ఫ్రిజ్ లు, టీవీలు కొనకండి: జెఫ్ బెజోస్ ఆసక్తికర సూచన

20-11-2022 Sun 19:02
Jeff Bezos suggests do not buy TVs and Fridges in festival season

ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పండుగ (క్రిస్మస్) సీజన్ లో డబ్బు ఖర్చు చేసుకోకుండా దాచుకోవాలని అమెరికన్లకు సూచించారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి క్షీణిస్తోందని, ఇలాంటి సమయంలో కార్లు, పెద్ద టీవీలు, ఫ్రిజ్ లు కొనుగోలు కొనుగోలు చేయవద్దని పేర్కొన్నారు. 

ఏదైనా భారీ ఎత్తున కొనుగోలు చేయాలనుకుంటే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని తెలిపారు. చిన్న తరహా వ్యాపారులు కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండా, తమ డబ్బును జాగ్రత్త చేసుకోవాలని అన్నారు. ఒకవేళ రిస్క్ తీసుకుని కొనుగోలు చేస్తే, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ క్షీణ దశలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
యాపిల్ విషయంలో మాట మార్చిన మస్క్
  • యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో భేటీ అయిన ట్విట్టర్ అధినేత
  • ప్లే స్టోర్ నుంచి ట్విట్టర్ ను తొలగిస్తామని యాపిల్ బెదిరిస్తోందని ఇది వరకు ట్వీట్ చేసిన మస్క్
  • ఇప్పుడు అలాంటి ఆలోచనే యాపిల్ చేయలేదని ప్రకటన

ap7am

..ఇది కూడా చదవండి
బిల్ క్లింటన్ కు కరోనా పాజిటివ్
  • తాను కరోనా బారిన పడ్డానని వెల్లడించిన బిల్ క్లింటన్
  • స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని వెల్లడి
  • వ్యాక్సిన్, బూస్టర్ వల్ల కరోనా తీవ్రత తక్కువగా ఉందని వ్యాఖ్య

..ఇది కూడా చదవండి
చైనా జిబౌతీ మిలిటరీ బేస్ తో భారత్ కు ముప్పు: అమెరికా
  • ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను, భారీ యుద్ధనౌకలను మోహరించే అవకాశం
  • భారత్ కు పెను సవాల్ గా మారుతుందన్న అమెరికా రక్షణశాఖ
  • ఇండియా పసిఫిక్ ప్రాంతంలో మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరించే పనిలో చైనా ఉందని వెల్లడి


More Latest News
Varla Ramaiah slams Vijayasai Reddy
BRS rattled BJP says Kavitha
Huge family attracts in Gujarat elections
cbi issues notices to 4 hydarabady vusinessmen in fake cbi officer case
Stock markets touches new heights
ap government hikes penalries on single use plastic
Nakka Anand Babu fires over CV Subba Reddy appointment as new ENC
Poonam Kaur in suffering from rare decease
cpi telangana secretary kunamneni comments on political alliances
Jharkhand High Court gives nod to 15 years old girl marriage
ap minister jayaram responds on it notices to his wife
No alcohol for Delhi people for 3 days
Indian takes on G20 presidency today
Vijayasai comments on Chandrababu
ts government allotted the posts to new medical colleges
..more