కాశీ-తమిళ్ సంగమం గంగ, యమున అంత పవిత్రమైనది: ప్రధాని నరేంద్ర మోదీ

19-11-2022 Sat 20:50
PM Modi inaugurates Kashi Tamil Confluence

దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను పురాతన సంస్కృతి, జ్ఞానం తదితర అంశాల ద్వారా అనుసంధానించే లక్ష్యంతో కాశీ-తమిళ్ సంగమం కార్యాచరణ ఏర్పాటు చేసిన సంగత తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం-ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ వేడుకలు నెల రోజుల పాటు జరగనున్నాయి. 

ఈ నేపథ్యంలో, ప్రతిష్ఠాత్మక కాశీ-తమిళ్ సంగమాన్ని ప్రధాని మోదీ నేడు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మోదీ తమిళ సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మ్యాస్ట్రో ఇళయరాజా కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కాశీ-తమిళ్ సంగమం గంగ, యమున అంత పవిత్రమైనదని అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన తమిళ్ కు భారతదేశం పుట్టిల్లు అని వెల్లడించారు. అందుకు మనమంతా గర్వించాలని, ఆ భాష పరిరక్షణకు మరింతగా కృషి చేయాలని పేర్కొన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
విలువలో రిలయన్సే నంబర్ వన్.. అదానీ ఎంటర్ ప్రైజెస్ కు పదో స్థానం
  • భారత్ లో అత్యధిక విలువ ఉన్న కంపెన్లీల్లో రిలయన్స్ కు అగ్ర స్థానం
  • రూ. 17.25 లక్షల కోట్ల విలువ ఉన్నట్టు '2022 బుర్తుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500’ జాబితా వెల్లడి
  • రూ. 11.68 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచిన టీసీఎస్

ap7am

..ఇది కూడా చదవండి
అవును! శ్రద్ధను నేనే చంపా: నార్కో పరీక్షలో అంగీకరించిన అఫ్తాబ్
  • నిన్న ఉదయం 8.40 గంటలకు అఫ్తాబ్‌ను డాక్టర్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • 10 గంటల వరకు నార్కో టెస్ట్
  • శ్రద్ధను హత్య చేసిన రోజున ఆమె ఎలాంటి దుస్తులు ధరించిందో కూడా చెప్పిన నిందితుడు

..ఇది కూడా చదవండి
ఐసీఎస్ఈ 10, ఐఎస్‌సీ 12 తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. పరీక్షల తేదీలివే!
  • ఎగ్జామ్స్ డేట్ షీట్‌ను ప్రకటించిన సీఐఎస్‌సీఈ 
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి పదో తరగతి పరీక్షలు
  • ఫిబ్రవరి 13 నుంచి 12వ తరగతి పరీక్షలు


More Latest News
We are the greatest democracy in the world says India in UN
US and its allies impose more sanctions on North Korea
Mukesh Ambanis Reliance Industries Tops Indias Most Valuable Firms List
Medical Students In AP Not To Wear Jeans and T Shirts
Rains in AP From 8 to 9th Farmers in worry
Aftab Poonawalas narco test successful say officials
ICSE Class 10 and ISC Class 12 exams timetable released
Actress Swara Bhasker with Rahul Gandhi Bharat Jodo Yatra
Rivaba Jadeja opines on her family matter about political confusion
Nara Brahmani bike riding at Himalayas
Lokesh asks CM Jagan how people can believe in you
gannavaram mla meets ap dgp overs sankalpa siddi case
Four new bikes set to be launched in India
ap high court asks government why should attaches state finance principal secretarys november month salery
tdp chief chandrababu naidu interesting comments on his thinking
..more