జగన్ ను 'సీమ' టపాకాయ్ అనుకున్నాం కానీ 'చీమ' టపాకాయ్ అయ్యారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
25-10-2022 Tue 21:24 | Andhra
- జగన్, వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన బుచ్చయ్య చౌదరి
- జగన్ పాలన తాటాకు టపాకాయ్ మాదిరిగా ఉందని సెటైర్
- మంత్రులు, వైసీపీ నేతలను తారాజువ్వలతో పోల్చిన వైనం
- వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వెలగని మతాబులన్న టీడీపీ ఎమ్మెల్యే

దీపావళి సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు సంధించారు. దీపావళి వేడుకల్లో వినియోగించే టపాసుల పేర్లను ప్రస్తావిస్తూ ఆయన మంగళవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా చతురోక్తులతో కూడిన వ్యాఖ్యలు చేశారు.
More Latest News
నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్
3 hours ago

కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
4 hours ago

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
5 hours ago

యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
6 hours ago
