పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత నాది: అంబటి రాంబాబు
21-10-2022 Fri 15:08 | Andhra
- పోలవరం ఎంతవరకు వచ్చిందని జనసేన ట్వీట్
- 'అరంగంట' ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటి? అని ప్రశ్న
- ఈ ట్వీట్ పై సెటైరికల్ గా స్పందించిన అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు కురపించారు. 'పోలవరం ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తి అవుతుందో ఒక 'అరంగంట' ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటి?' అంటూ జనసేన చేసిన ట్వీట్ పై ఆయన స్పందిస్తూ.. పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత తనది అని ఆయన సమాధానమిచ్చారు. 'యుద్ధం అన్నాడు.. సిద్ధం అన్నాడు. తిరిగి చూస్తే కనిపించడే' అని ట్వీట్ చేశారు.
More Latest News
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్
52 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
10 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
11 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
13 hours ago
