అమెరికా ఆర్థికవేత్తలకు నోబెల్ బహుమతి
10-10-2022 Mon 15:40 | International
- బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్, ఫిలిప్ హెచ్. డిబ్విగ్లకు నోబెల్
- బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై పరిశోధనలకు అవార్డు
- ప్రకటన విడుదల చేసిన రాయల్ స్వీడిష్ అకాడెమీ

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక వేత్తలకు దక్కింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడెమీ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికాకు చెందిన బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్. డిబ్విగ్లకు అందించనున్నట్లు అకాడెమీ తన ప్రకటనలో తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై జరిగిన పరిశోధనలకు గాను వీరిని ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు పేర్కొంది.
More Latest News
ఫ్లోరిడాలో దుండగుల కాల్పులు.. పదిమందికి గాయాలు!
21 minutes ago

తీవ్ర ఉత్కంఠ.. మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ
26 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
11 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
12 hours ago
