-->

ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ బ్యాంకుల్లో అధిక రేట్లు

08-10-2022 Sat 14:01 | National
earn inflation beating returns with these 3 5 year bank FDs

తరాలు మారినా బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లకు ఉన్న ఆదరణ వేరు. ఎప్పుడైనా వెళ్లి తీసుకోగల వెసులుబాటు, పెట్టుబడికి భరోసా, అర్థం చేసుకునేందుకు అత్యంత సులభతర సాధనం కావడమే ఇందుకు కారణం. మరి వడ్డీ రేట్లు మారుతున్న తరుణంలో కొన్ని బ్యాంకులు మెరుగైన రేట్లను ఎఫ్ డీలపై ఆఫర్ చేస్తున్నాయి.

3 ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై డీసీబీ బ్యాంకు 7.60 శాతం, బంధన్ బ్యాంకు 7.50 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 7.50 శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.40 శాతం చొప్పున రేటును ఆఫర్ చేస్తున్నాయి. 5 ఏళ్ల టర్మ్ డిపాజిట్ పై డీసీబీ బ్యాంకు 7.50 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 7.50 శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.40 శాతం, ఆర్ బీఎల్ బ్యాంకు 7.05 శాతం చొప్పున వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు నిండిన వారు) అయితే కొన్ని బ్యాంకులు అరశాతం అధిక రేటును ఇస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల వరకు ఉంటే పన్ను లేదు. మిగిలిన వారికి ఈ పరిమితి రూ.10 వేలుగానే ఉంది. అంతకు మించితే వ్యక్తిగత ఆదాయంలో చూపించాలి. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ కు గ్యారంటీ ఉంటుంది. బ్యాంకు సంక్షోభంలో పడినా ఒక వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు లభిస్తాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
  • ప్రజల ఆందోళనలను పట్టించుకోలేదన్న చిదంబరం
  • కేంద్రానికి ఎవరిపై మక్కువ ఉందో మరోసారి అర్థమయిందని వ్యాఖ్య
  • ధరల పెరుగుదలపై ప్రస్తావన లేదని మండిపాటు

ap7am

..ఇది కూడా చదవండి
ఈ బడ్జెట్ లో అన్ని అంశాలు సమతూకంలో ఉన్నాయి: నిర్మలా సీతారామన్
  • నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల
  • మధ్య తరగతికి ఉపశమనం కలిగించే బడ్జెట్ అని వెల్లడి
  • మహిళా సాధికారతకు ప్రాముఖ్యత ఇచ్చామని వివరణ

..ఇది కూడా చదవండి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు
  • ఆర్థికమాంద్యం నేపథ్యంలో జనాకర్షక పథకాల జోలికి పోని కేంద్రం
  • కర్ణాటకకు కేంద్ర బడ్జెట్ లో పెద్ద పీట
  • అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5,300 కోట్లు


More Latest News
Kodali Nani comments on Kotamreddy
Nara Lokesh padaya 6th day
Subhman Gill century in t20 against New Zealand
Chidambaram comments on Union budget
Ram Mohan Naidu fieres on Jagan
Shakunthalam lyrical song release
Balineni response on Kotamreddy Phone tapping allegations
Amigos movie update
31 YSRCP MPs does not did any thing for AP in union budget says Chandrababu
YSRCP MP Mithun Reddy response on Union budget
Sasivadane lyrical song released
Perni Nani on phone tapping issue
Jagan key meeting with Sajjala and police amid Kotamreddy phone tapping allegations
Nirmala Sitharaman press meet after budget announcement
Lokesh Padayatra continues in Palamaneru constituency
..more