/

కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

05-10-2022 Wed 07:41
Heavy to very heavy rains expected in Coastal Andhra today and tomorrow

కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

అలాగే, చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వివరించింది. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నిన్న కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ  మోస్తరు వర్షాలు కురిశాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
సీపీఎస్ సమావేశానికి ఉద్యోగ సంఘాలు దూరం
  • సీపీఎస్ రద్దుకు జగన్ హామీ ఇచ్చారంటున్న ఉద్యోగ సంఘాలు
  • నేడు సీపీఎస్ సమావేశం ఏర్పాటు
  • హాజరుకాని ఉద్యోగ సంఘాలు
  • ఓపీఎస్ పై చర్చిస్తేనే వస్తామన్న బొప్పరాజు
  • మంత్రులు జీపీఎస్ అంటున్నారని అసంతృప్తి

ap7am

..ఇది కూడా చదవండి
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు చేదు అనుభవం
  • అంబేద్కర్ కు నివాళి అర్పించేందుకు వచ్చిన మాధవ్
  • ఎమ్మెల్సీ రాకపోవడంతో ఆగిపోయిన విగ్రహావిష్కరణ
  • విగ్రహావిష్కరణను వాయిదా వేయడంపై మాధవ్ ను నిలదీసిన దళిత నేతలు

..ఇది కూడా చదవండి
కడప జిల్లా పర్యటన రద్దు చేసుకున్న ఏపీ సీఎం జగన్
  • షెడ్యూల్ ప్రకారం నేడు కడప జిల్లాలో సీఎం పర్యటన
  • కడప ఎయిర్ పోర్టు వద్ద దట్టంగా పొగమంచు
  • లభించని ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్
  • చివరి నిమిషంలో పర్యటన విరమించుకున్న సీఎం జగన్


More Latest News
Krithi Shetty Special
Organising G20 summit is not great says K Keshav Rao
Employees unions did not attend CPS meeting
MP Gorantla Madhav had bitter experience
Masooda Movie update
CM Jagan cancels Kadapa district visit
Ayyanna Patrudu comments on Jagan
Chandrababu met NITI AAYOG CEO
Unstoppable 2 Update
World top 10 fastest bikes
Anand Mahindra gives shoutout to construction worker who turned scooter into electric pulley
Should have charged patent over Congress name made mistake Jairam Ramesh
Canara Bank hikes daily debit card transaction limit for ATM withdrawals POS online transactions
Brazil Devotees pre in sri kalahasteeswara temple
Revanth Reddy posts protest of people against Dharari App
..more