/

దూసుకుపోయిన మార్కెట్లు.. 13 వందల పాయింట్ల వరకు లాభపడ్డ సెన్సెక్స్

04-10-2022 Tue 15:56
Sensex closes 1277 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రాకెట్ లా దూసుకుపోయాయి. బ్రిటన్ గత వారం ప్రకటించిన పన్ను తగ్గింపు ప్రణాళికను వెనక్కి తీసుకోవడం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,277 పాయింట్లు లాభపడి 58,065కి ఎగబాకింది. నిఫ్టీ 386 పాయింట్లు పుంజుకుని 17,274కి పెరిగింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.29%), బజాజ్ ఫైనాన్స్ (4.23%), టీసీఎస్ (3.58%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.37%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.98%).
    
బీఎస్ఈ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.07%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.18%).

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 33 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 5 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

ap7am

..ఇది కూడా చదవండి
అమెజాన్ లో తొలగింపులు పదివేలు కాదు 20 వేలట!
  • ఉద్యోగాల కోతలపై తాజాగా బయటపడ్డ వాస్తవాలు
  • తొలగింపులు కొనసాగుతున్నాయని కంపెనీ వర్గాల వెల్లడి
  • రాబోయే రోజుల్లోనూ మరికొందరిని ఇంటికి పంపే యోచనలో అమేజాన్

..ఇది కూడా చదవండి
600 మంది ఉద్యోగులను తొలగించనున్న ఓయో
  • టెక్నాలజీ, కార్పొరేట్ విభాగానికి చెందిన ఉద్యోగుల తొలగింపు
  • తొలగించిన ఉద్యోగులకు 3 నెలల పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్
  • రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ టీమ్ లోకి 250 మందిని తీసుకోనున్నట్టు వెల్లడి


More Latest News
Cyclone Mandous To Form Over Bay Of Bengal
Software engineer killed his lover in Guntur Dist
Telangana Govt decided to give emcet coaching to govt inter students
North Korea fires over 100 artillery rounds in military drill Says South Korea
Man Attacked in Secunderabad and Robbed 14 tolas gold jewellery
Gurthunda Seetakalam Pre Release Event
Gurthunda Seetakalam Pre Release Event
Pattabhi fires on CM Jagan
Andrew Huff about corona virus leakage
Team India fined for slow over rate in 1st ODI
Chandrababu speaks about digital knowledge topic in all party meeting chaired by PM
Masooda Thank You Meet
Allu Aravind opines on theaters in Telugu states
PM Modi held all party meeting in Delhi
Gujarat elections exit polls
..more