/

చిరంజీవి 'గాడ్ ఫాదర్' టైటిల్ సాంగ్ విడుదల

03-10-2022 Mon 18:27
Chiranjeevi God Father title song out now

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రం అక్టోబరు 5న దసరా కానుకవగా రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా టైటిల్ సాంగ్ ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. ఈ పాటకు తమన్ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'తార్ మార్ తక్కర్ మార్', 'నజభజ జజర' పాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు టైటిల్ సాంగ్ కూడా రావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానుల సందడి అంతాఇంతా కాదు. 

'గాడ్ ఫాదర్' చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషిస్తుండడంతో అటు ఉత్తరాదిలోనూ గాడ్ ఫాదర్ పై హైప్ నెలకొంది. 

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సత్యదేవ్ ప్రతినాయక పాత్ర పోషించగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
గూగుల్ శోధనలో 'బ్రహ్మాస్త్ర' తర్వాతే ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2
  • 2022లో గూగూల్లో అత్యధికంగా శోధించిన చిత్రాల్లో బ్రహ్మాస్త్ర నంబర్ 1
  • రెండో స్థానంలో నిలిచిన కేజీఎఫ్ 2
  • టాప్10 జాబితాలో కశ్మీర్ ఫైల్స్, కాంతారకు చోటు

ap7am

..ఇది కూడా చదవండి
దండకడియాల్ .. దస్తీ రుమాల్ : 'ధమాకా' నుంచి హుషారైన మాస్ బీట్! 
  • రవితేజ తాజా చిత్రంగా రూపొందిన 'ధమాకా'
  • మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే కథ 
  • జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో రవితేజ మార్క్ పాట 
  • జానపద బాణీలో కంపోజ్ చేసిన భీమ్స్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా

..ఇది కూడా చదవండి
ఓటీటీ సెంటర్స్ లో రేపు స్ట్రీమింగ్ కానున్న తెలుగు సినిమాలివే!
  • రేపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై కనిపించనున్న సందడి 
  • అమెజాన్ ప్రైమ్ నుంచి రానున్న 'యశోద'
  • 'ఆహా'లో కనిపించనున్న 'ఊర్వశివో రాక్షసివో'
  • ZEE 5 వేదికపై 'మాచర్ల నియోజక వర్గం'
  • 'సోని లివ్' ద్వారా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' 


More Latest News
Tahsildar commints suicide in AP
Swiggy may fire 250 employees in December more layoffs in store
SP candidate Dimple Yadav continues her comfortable lead in Mainpuri LokSabha Bypoll
AAP BECOMING NATIONAL PARTY WITH GUJARAT VOTE SAYS SISODIA
Sharmila incident is very sad says Komatireddy Venkat Reddy
Heart health tips Signs that you have a blood clot in your arteries
Googles Most Searched Movies 2022 list out
Karnataka Mother and Son Narrow Escape As Train Whizzes Past
Virender Sehwag comments on Team India performance
Dhamaka lyrical song released
Tecno launches a 5G smartphone under Rs 12000 in India here are the details
Rohit likely to miss Bangladesh Test series with finger dislocation
Rivaba jadeja leading in jamnagar north
Congress has no vision says BJP leader Hardhik patel
Want to hide from security cameras Chinese students have come up with an invisibility cloak
..more