/

'దసరా' నుంచి ధూమ్ ధామ్ లిరికల్ సాంగ్ రిలీజ్!

03-10-2022 Mon 18:11
Dasara lyrical song released

నాని హీరోగా 'దసరా' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. రామగుండం బొగ్గు గనులకి సంబంధించిన పరిసరాలలో నడిచే కథ ఇది. నాని ఫస్టు లుక్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మాస్ లుక్ తో నాని కనిపించే ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించిన సినిమా ఇది.

తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగును విడుదల చేశారు. 'ఇచ్చి పడేద్దాం .. గుచ్చి పడేద్దాం .. ఎవ్వడడ్డమొత్తడో చూద్దాం .. బాంచత్. ధూమ్ ధామ్ దోస్తాన్ .. ఇరగమరగా జేద్దాం' అంటూ ఈ పాట సాగుతోంది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. తమ స్వభావాన్నీ .. జీవితాన్ని ఆవిష్కరిస్తూ మాస్ పాడుకునే పాట ఇది. 

'నేను లోకల్' తరువాత నానితో కలిసి కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. మార్చి 30వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. రెండు ఫ్లాపులతో ఉన్న నాని, ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే ఆశతో ఉన్నాడు. ఆయన ఆశను ఈ సినిమా ఎంతవరకూ నెరవేర్చుతుందో చూడాలి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
గూగుల్ శోధనలో 'బ్రహ్మాస్త్ర' తర్వాతే ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2
  • 2022లో గూగూల్లో అత్యధికంగా శోధించిన చిత్రాల్లో బ్రహ్మాస్త్ర నంబర్ 1
  • రెండో స్థానంలో నిలిచిన కేజీఎఫ్ 2
  • టాప్10 జాబితాలో కశ్మీర్ ఫైల్స్, కాంతారకు చోటు

ap7am

..ఇది కూడా చదవండి
దండకడియాల్ .. దస్తీ రుమాల్ : 'ధమాకా' నుంచి హుషారైన మాస్ బీట్! 
  • రవితేజ తాజా చిత్రంగా రూపొందిన 'ధమాకా'
  • మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే కథ 
  • జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో రవితేజ మార్క్ పాట 
  • జానపద బాణీలో కంపోజ్ చేసిన భీమ్స్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా

..ఇది కూడా చదవండి
ఓటీటీ సెంటర్స్ లో రేపు స్ట్రీమింగ్ కానున్న తెలుగు సినిమాలివే!
  • రేపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై కనిపించనున్న సందడి 
  • అమెజాన్ ప్రైమ్ నుంచి రానున్న 'యశోద'
  • 'ఆహా'లో కనిపించనున్న 'ఊర్వశివో రాక్షసివో'
  • ZEE 5 వేదికపై 'మాచర్ల నియోజక వర్గం'
  • 'సోని లివ్' ద్వారా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' 


More Latest News
Sharmila incident is very sad says Komatireddy Venkat Reddy
Heart health tips Signs that you have a blood clot in your arteries
Googles Most Searched Movies 2022 list out
Karnataka Mother and Son Narrow Escape As Train Whizzes Past
Virender Sehwag comments on Team India performance
Dhamaka lyrical song released
Tecno launches a 5G smartphone under Rs 12000 in India here are the details
Rohit likely to miss Bangladesh Test series with finger dislocation
Rivaba jadeja leading in jamnagar north
Congress has no vision says BJP leader Hardhik patel
Want to hide from security cameras Chinese students have come up with an invisibility cloak
Celbration at Gujarat BJP office
Tomorrow OTT Release Movies
Bjp going to get huge majority in Gujarat mixed results in Himachal pradesh
Allu Arjun Rashmika Mandanna Srivalli from Pushpa finds a place in Googles Top Songs
..more