/

దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ కు కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి

03-10-2022 Mon 17:50
Team India rested Kohli and KL Rahul

దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలిచింది. ఈ నేపథ్యంలో, ఇరుజట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ రేపు (అక్టోబరు 4) ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. 

ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా ఎలాంటి ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్ కోసం జట్టులో కొన్ని మార్పులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి కల్పించింది. మరికొన్నిరోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన బ్యాట్స్ మెన్ పై భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రేపటి మ్యాచ్ లో కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ తుదిజట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
టీమిండియాపై షకీబల్ హసన్ అరుదైన రికార్డు
 • భారత్‌పై ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్
 • 10 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన షకీబల్ హసన్
 • భారత్‌పై ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు

ap7am

..ఇది కూడా చదవండి
గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిన భారత్... ఒక్క వికెట్ తేడాతో నెగ్గిన బంగ్లాదేశ్
 • ఉత్కంఠపోరులో నెగ్గిన బంగ్లాదేశ్
 • చేజేతులా ఓడిన భారత్ 
 • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
 • 41.2 ఓవర్లలో 186 ఆలౌట్
 • ఓ దశలో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లా
 • చివరి వికెట్ తీయలేకపోయిన భారత్

..ఇది కూడా చదవండి
షకీబ్, ఇబాదత్ వికెట్ల వేట... టీమిండియా 186 ఆలౌట్
 • టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే
 • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
 • 41.2 ఓవర్లకే అంతా అవుటైన వైనం
 • షకీబ్ కు 5 వికెట్లు, ఇబాదత్ కు 4 వికెట్లు
 • 73 పరుగులు చేసిన కేఎల్ రాహుల్


More Latest News
Jagan and Chandrababu going to Delhi
Bigg Boss 6 Update
Truck Rams People At Bus Stop In Madhya Pradesh
Four Ayyappa devotees died in Road Accident in Bapatla
BJP goons chased me with swords Missing Congress MLA found
I have threat from KCR says Sharmila
gujarat assembly second stage polls began
Controversy on Tamil Nadu Former CM Jayalalitha death Date
Gunmen kill 12 including imam and abduct others from mosque in Nigeria
Indonesias Mount Semeru volcano erupts
 Shakib al Hasan achieves elusive milestone with 5 wicket haul in 1st ODI against India
AP Govt issued memos to out sourcing employees
Putin reportedly fell down in his residence
Iran withdrew morality police as per reports
HIT 2 Blockbuster Celebrations
..more