/

పాము దొరికింది కదాని ముద్దుపెడితే.. మూతిపైనే కాటేసింది. వైరల్‌ వీడియో ఇదిగో

03-10-2022 Mon 15:34
Karnataka man tries to kiss cobra after rescuing it gets bitten

ఓ చోట ఏదో పాము కనబడింది. చూస్తే నాగుపాము. భయంతో అందరూ దూరంగా పరుగెత్తారు. కానీ ఓ యువకుడు మాత్రం ధైర్యం చేసి పామును పట్టుకున్నాడు. దానితో కెమెరాలకు పోజులిస్తూ.. పాము తలపై ముద్దు పెట్టుకున్నాడు. అయితే తాను పాము తలభాగంలో దగ్గరగా పట్టుకోకుండా.. కాస్త దిగువన పట్టుకుని ఉన్నాడు. దీనితో పాము ఒక్కసారిగా తలను వెనక్కి తిప్పి అతడి పెదవులపై కరిచింది.

వేగంగా పారిపోయిన పాము
దీనితో షాక్ కు గురైన యువకుడు చేతులను వదులు చేసేయడంతో.. పాము చేతుల్లోంచి జారిపోయి కిందికి దిగింది. వేగంగా పాకుతూ పారిపోవడం మొదలుపెట్టింది. దానిని పట్టుకునేందుకు కొందరు ప్రయత్నించినా అప్పటికే అది పొదల్లోకి వెళ్లిపోయింది. ఆ యువకుడి పేరు, వివరాలు బయటికి రాలేదు. అయితే అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని కొందరు పేర్కొన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
తాబేళ్లు అన్నింటికీ పెద్దన్న ఈ తాబేలు
  • పేరు జోనాథన్.. వయసు 190 ఏళ్లు.. గిన్నిస్ రికార్డుల్లో పేరు నమోదు
  • సెయింట్ హెలెనా దీవిలో గవర్నర్ గారి బంగ్లాలో నివాసం
  • బాగోగులు చూడడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించిన గవర్నర్

ap7am

..ఇది కూడా చదవండి
ఈ నెల 5న రాత్రి 8 గంటలకు మా అమ్మ చనిపోతారు.. సెలవు ఇవ్వండి: ఉపాధ్యాయుడి సెలవు చీటీ
  • బీహార్ టీచర్ల వింత లీవ్ లెటర్లు
  • తనకు కడుపు నొప్పి వస్తుంది కాబట్టి సెలవు కావాలన్న మరో టీచర్
  • త్వరలో తన ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి సెలవు కోరిన ఇంకో ఉపాధ్యాయుడు
  • వాటిని చూసి విస్తుపోయిన అధికారులు

..ఇది కూడా చదవండి
ప్రకటనలో చెప్పిన దానికి, వాస్తవ మైలేజీకి పొంతన లేదంటూ కోర్టుకెక్కిన మహిళ.. రూ. 3 లక్షల పరిహారం
  • 2014లో రూ. 9 లక్షలతో ఫోర్డ్ క్లాసిక్ కారు కొనుగోలు చేసిన కేరళ మహిళ
  • లీటరుకు 32 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ప్రకటన
  • 19.6 కిలోమీటర్ల మైలేజీ మాత్రమే రావడంతో కోర్టును ఆశ్రయించిన వైనం
  • అనుకూలంగా కోర్టు తీర్పు


More Latest News
Mallikarjun Khrage take a jibe at BJP leaders
Lucky Lakshman teaser out now
Kantara Movie
AIIMS servers still in hackers grip
Will put chip in my sons brain says Elon Musk
Team India takes on Bangladesh in 1st ODI
Dhulipalla Narendra press meet
OYO to terminate 600 employees
Veera Simha Reddy Movie Release Dateb Confirmed
Revanth Reddy said they have doubts over CBI notice to Kalvakuntla Kavitha
Vijayasai says investment of Amara Raja in Telangana shows the opportunism of TDP leaders
Vijaya Chamundeshwary Interview
No G is greater than mathaji and pithaji says Mukesh Ambani
Chandrababu slams take a dig at AP govt over Amararaja issue
Sonakshi clarifies that she has NOT signed a Telugu project
..more