/

మర్యాదస్తుల మీద కుల పిచ్చితో విషం చిమ్ముతోంది: విజయసాయి

03-10-2022 Mon 14:23
Vijayasai reddy fires on media

విశాఖలోని దసపల్లా భూముల వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వేల కోట్ల విలువ చేసే ఈ భూములను అధికార పార్టీకి చెందిన నేతలు స్వాహా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే విజయసాయిరెడ్డి తన బినామీలకు ఈ భూములను బదిలీ చేస్తున్నారని టీడీపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై పత్రికల్లో సైతం పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 

'ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చకుల మీడియా. విశ్వసనీయతను పూర్తిగా వదిలేసింది. జాతి నేతను లేపి నిల్చోబెట్టినా ప్రయోజనం ఉండదు. ప్రజా సేవలో ఉన్న మర్యాదస్తుల మీద కుల పిచ్చితో విషం చిమ్ముతోంది. దసపల్లా భూముల పేరుతో నీచపు రాతలు రాయించడం, రాయడం దాంట్లో భాగమే' అని విజయసాయి ట్వీట్ చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ నుంచి విజయసాయిరెడ్డి పేరు తొలగింపు
 • నిన్న విజయసాయి సహా రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ ప్రకటన
 • 8 మందికి స్థానం.. నేడు ఏడుగురి పేర్లే చదివిన రాజ్యసభ చైర్మన్
 • విజయసాయిని తొలగించినట్టు వెల్లడి

ap7am

..ఇది కూడా చదవండి
సూళ్లూరుపేట ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
 • నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం జగన్
 • కనపర్తిపాడులో పెళ్లి వేడుక
 • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్

..ఇది కూడా చదవండి
బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులు.. జయహో బీసీ సభలో ముఖ్యమంత్రి జగన్
 • దేశ సంస్కృతికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందన్న జగన్ 
 • ఇంటాబయటా ఉపయోగించే ప్రతీ పనిముట్టు వెనకా బీసీలేనని వివరణ  
 • ‘మీ హృదయంలో.. జగన్ హృదయంలో మీరు’ ఎప్పటికీ ఉంటారన్న ముఖ్యమంత్రి
 • ఈ ప్రభుత్వం మాది.. మా అందరిదీ అని చాటిచెప్పండని బీసీలకు పిలుపు


More Latest News
Rohit likely to miss Bangladesh Test series with finger dislocation
Rivaba jadeja leading in jamnagar north
Congress has no vision says BJP leader Hardhik patel
Want to hide from security cameras Chinese students have come up with an invisibility cloak
Celbration at Gujarat BJP office
Tomorrow OTT Release Movies
Bjp going to get huge majority in Gujarat mixed results in Himachal pradesh
Allu Arjun Rashmika Mandanna Srivalli from Pushpa finds a place in Googles Top Songs
Vedantu sacks 385 employees
Bigg Boss 6 Update
Basara Online Aksharabhyasam Tickets Prices out
Salman Khan and Pooja Hegde in love
Congress plans to shift Himachal MLAs to Rajasthan
Only corruption prevailing in TTD says Ramana Dikshitulu
Annavaram Devasthanam Anna prasadam served in steel plates from today
..more