/

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై మహిళా కమిషన్ సీరియస్... ఎందుకంటే...!

01-10-2022 Sat 20:50
Women Commission fires on Srikalahasti CI Anju Yadav

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పట్టణ సీఐ అంజూ యాదవ్ పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంజూ యాదవ్... శ్రీకాళహస్తిలో ఓ హోటల్ యజమానురాలిని బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

ఈ వీడియోపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న ఒక మహిళ పట్ల శ్రీకాళహస్తి వన్ టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ దురుసు ప్రవర్తన దారుణ అని పేర్కొన్నారు. 

కాగా, పట్టణంలో పదకొండున్నర గంటల వరకు హోటల్ నిర్వహించకునే వెసులు బాటు ఉందని, కానీ సీఐ అంజూ యాదవ్ 10 గంటలకే వచ్చి దాడి చేశారని ఆ హోటల్ యజమానురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గంజాయి కేసులు పెడతామని బెదిరించారని వాపోయారు. అసలు తమ హోటల్ ఆ సీఐ పరిధిలో లేదని, అయినా గానీ ఆమె వచ్చి దాడి చేశారని వెల్లడించారు. 

ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మి వెల్లడించారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి జిల్లా ఎస్పీకి స్పష్టం చేశారు. మహిళా సీఐ గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు తెలిసిందని అన్నారు. సీఐ ప్రవర్తన రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని, పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటని లక్ష్మి పేర్కొన్నారు. ఓ మహిళ అని కూడా చూడకుండా హోటల్ నిర్వాహకురాలిపై సీఐ దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వేటు
 • ఈ నెల 1న వారికి మెమోలు ఇచ్చిన ప్రభుత్వం
 • రాష్ట్రంలో 2.40 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
 • తొలగింపు ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని జేఏసీ డిమాండ్
 • లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన తప్పదని హెచ్చరిక

ap7am

..ఇది కూడా చదవండి
జగన్ రెడ్డీ... జనం నిన్ను ఎందుకు నమ్మాలయ్యా?: నారా లోకేశ్
 • అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు అంటూ పత్రికా కథనం
 • పదేళ్ల లోపు సర్వీసు ఉంటే ఇంటికే అంటూ వార్త
 • తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్

..ఇది కూడా చదవండి
విశాఖ ఆర్కే బీచ్ లో నౌకాదళ విన్యాసాలు... హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
 • నేడు భారత నేవీ డే
 • విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే విన్యాసాలు
 • నేవీ ప్రచురణ ఆవిష్కరించిన రాష్ట్రపతి
 • అచ్చెరువొందించేలా నేవీ విన్యాసాలు


More Latest News
gujarat assembly second stage polls began
Controversy on Tamil Nadu Former CM Jayalalitha death Date
Gunmen kill 12 including imam and abduct others from mosque in Nigeria
Indonesias Mount Semeru volcano erupts
 Shakib al Hasan achieves elusive milestone with 5 wicket haul in 1st ODI against India
AP Govt issued memos to out sourcing employees
Putin reportedly fell down in his residence
Iran withdrew morality police as per reports
HIT 2 Blockbuster Celebrations
Vitamin B12 deficiency can caused unsteady in walking
HIT 2 Blockbuster Celebrations
Lokesh questions CM Jagan why should people believe him
HIT 2 Blockbuster Celebrations
Team India lost 1st ODI by one wicket
Chiranjeevi shares rare photo
..more