/

ఇందిరాదేవి మరణం పట్ల సంతాపం ప్రకటించిన చంద్రబాబు, చిరంజీవి

28-09-2022 Wed 09:38
Chandrababu and Chiranjeevi pays condolences to Krishna and Mahesh Babu

సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఈ తెల్లవారుజామున మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. ఇటీవలే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. తాజాగా ఇందిరాదేవి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు
సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేశ్ బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబసభ్యులకు అందించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని... ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. 

ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ... శ్రీమతి ఇందిరాదేవిగారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసిందని అన్నారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని... సూపర్ స్టార్ కృష్ణగారికి, సోదరుడు మహేశ్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఆరోపణలు చేసి పారిపోవడం ఏ1, ఏ2 లకు అలవాటే: నారా లోకేశ్
 • లోకేశ్ పై స్కిల్ డెవలప్ మెంట్ అంశంలో ఆరోపణలు
 • ఒక్క ఆరోపణ అయినా నిరూపించారా అంటూ లోకేశ్ ఫైర్ 
 • మంగళగిరి నియోజకవర్గంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం
 • నిడమర్రులో ఇంటింటికీ వెళ్లిన లోకేశ్

ap7am

..ఇది కూడా చదవండి
బీసీలపై చర్చకు నేనే వైసీపీ ఆఫీసుకు వస్తా... అప్పలరాజు, జోగి రమేశ్ లకు బుద్దా వెంకన్న సవాల్
 • బీసీ అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
 • జగన్ బీసీ జపం ఎన్నికల స్టంట్ అన్న వెంకన్న
 • చంద్రబాబుకు బీసీలు నీరాజనం పడుతున్నారని వ్యాఖ్య  
 • జగన్ ఓర్వలేకపోతున్నాడని విమర్శలు  

..ఇది కూడా చదవండి
రేపటి బీసీల సభ కూడా అట్టర్ ఫ్లాపే: అచ్చెన్నాయుడు
 • విజయవాడలో రేపు వైసీపీ జయహో బీసీ సభ
 • వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ నేతలు
 • బీసీలను దగా చేశారంటూ ఆగ్రహం


More Latest News
Tomorrow OTT Release Movies
camp politics in himachal pradesh congress
Bjp going to get huge majority in Gujarat mixed results in Himachal pradesh
Allu Arjun Rashmika Mandanna Srivalli from Pushpa finds a place in Googles Top Songs
Vedantu sacks 385 employees
Bigg Boss 6 Update
Basara Online Aksharabhyasam Tickets Prices out
Salman Khan and Pooja Hegde in love
Congress plans to shift Himachal MLAs to Rajasthan
Only corruption prevailing in TTD says Ramana Dikshitulu
Annavaram Devasthanam Anna prasadam served in steel plates from today
Mahesh Babu enters food business
BJP leads in Gujarat Congress leads in Himachal Pradesh
Telugu TV Anchor Files Case Against His Friend for Photo Morphing
Jupally Krishna Rao Said That He May Change Party
..more