/

ఫ్లూటు బాబు ముందు ఊదు... జగనన్న ముందు కాదు: బాలయ్యకు రోజా వార్నింగ్

25-09-2022 Sun 15:02
Roja warns Nandamuri Balakrishna

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై ఘాటుగా స్పందించిన నందమూరి బాలకృష్ణపై ఏపీ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర పర్యాటకం, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి రోజా కూడా బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య... ఫ్లూటు బాబు ముందు ఊదు... జగనన్న ముందు కాదు అంటూ హెచ్చరించారు. "అక్కడ ఉంది రీల్ సింహం కాదు... జ'గన్' అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. అంతకుముందు బాలకృష్ణపై మంత్రులు విడదల రజని, మేరుగు నాగార్జున తదితరులు కూడా ధ్వజమెత్తారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
కడప జిల్లా పర్యటన రద్దు చేసుకున్న ఏపీ సీఎం జగన్
  • షెడ్యూల్ ప్రకారం నేడు కడప జిల్లాలో సీఎం పర్యటన
  • కడప ఎయిర్ పోర్టు వద్ద దట్టంగా పొగమంచు
  • లభించని ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్
  • చివరి నిమిషంలో పర్యటన విరమించుకున్న సీఎం జగన్

ap7am

..ఇది కూడా చదవండి
శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య
  • శ్రీకాకుళం జిల్లా గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు హత్య
  • కత్తితో నరికి చంపిన దుండగులు
  • 2017లో కూడా మృతుడిపై హత్యాయత్నం

..ఇది కూడా చదవండి
నా భర్త బీసీ.. నేను బీసీ ఇంటి కోడలిని: రోజా
  • బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూశారన్న రోజా
  • బీసీలను రాష్ట్రానికి వెన్నెముకగా గుర్తించిన సీఎం జగన్ అని కితాబు
  • బీసీ మహాసభను విజయవంతం చేయాలని పిలుపు


More Latest News
Farmer fined for his Ox urinate in front of Singareni company
BCCI decides to give women as umpires
Two teenagers executed in North Korea for watching K Dramas and movies
Ukraine minister comments on India
Applications invited for Miss India 2023
Markets ends in losses
Krithi Shetty Special
Organising G20 summit is not great says K Keshav Rao
Employees unions did not attend CPS meeting
MP Gorantla Madhav had bitter experience
Masooda Movie update
CM Jagan cancels Kadapa district visit
Ayyanna Patrudu comments on Jagan
Chandrababu met NITI AAYOG CEO
Unstoppable 2 Update
..more