ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామంపై కేటీఆర్ ప్రశంసలు

20-09-2022 Tue 21:53
KTR praises Prakash Raj

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ గ్రామాభివృద్ధికి ప్రకాశ్ రాజ్ ఎంతో చొరవ తీసుకున్నారు. పలు అభివృద్ధి పనులను చేపట్టారు. సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ను, దిమ్మెలను ఏర్పాటు చేయించి, గ్రామాభివృద్ధికి ఆయన ఎంతో చేశారు. గ్రామంలో చెట్లను పెంచి పచ్చని వాతావరణాన్ని నెలకొల్పారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి గొప్ప పురోగతిని సాధించారని ప్రశంసించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
తెలంగాణ మిష‌న్ భ‌గీర‌థ‌కు 'జ‌ల్ జీవ‌న్ మిష‌న్' అవార్డును ప్రకటించిన కేంద్రం... గాంధీ జ‌యంతి రోజున అవార్డు ప్ర‌దానం
  • ప్ర‌తి ఇంటికి ర‌క్షిత మంచి నీటి స‌ర‌ఫ‌రాకు అవార్డు అందిస్తున్న కేంద్రం
  • ఇప్ప‌టికే ఓ ద‌ఫా అవార్డును కైవ‌సం చేసుకున్న మిష‌న్ భ‌గీర‌థ‌
  • 2022 ఏడాదికి కూడా తెలంగాణ‌నే అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం

ap7am

..ఇది కూడా చదవండి
రెండో రోజు ఈడీ విచార‌ణ‌కు మంచిరెడ్డి... 10 గంట‌ల పాటు కొన‌సాగిన విచార‌ణ‌
  • విదేశాల్లో పెట్టుబ‌డులు, ఫెమా ఉల్లంఘ‌న‌ల‌పై ప్ర‌శ్న‌లు
  • మంచిరెడ్డి బ్యాంకు లావాదేవీల‌పైనా కూపీ లాగిన ఈడీ
  • అవ‌స‌ర‌మైతే గురువార‌మూ విచార‌ణ‌కు రావాల్సి ఉంటుంద‌ని మంచిరెడ్డికి సమాచారం  

..ఇది కూడా చదవండి
సింగ‌రేణి కార్మికుల‌కు ద‌స‌రా కానుక ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్‌
  • సింగ‌రేణి లాభాల్లో 30 శాతం వాటా కార్మికులకు చెల్లింపు
  • ద‌స‌రా లోపుగా చెల్లింపులు పూర్తి కావాల‌న్న సీఎంఓ
  • సింగ‌రేణి కార్మికుల‌కు రూ.368 కోట్ల మేర అంద‌నున్న కానుక
  • గ‌తేడాది కంటే కార్మికులకు 1 శాతం పెరిగిన‌ లాభాల వాటా


More Latest News
MP Kesineni Nani Fires on YS Jaganmohan Reddy
Tollywood Star Mahesh Babu Shares his Mother Photo
Want condoms too Go to Pakistan Bihar IAS officer to girl students over sanitary pads
CPI Narayana sensational comments on YS Jagan Mohan Reddy
Man Try To Theft in Actor Mahesh Babus House In Hyderababd Jubilee Hills
Senior Actress Vanishree gets back land that she lost 11 years back
Suryakumar KL Rahul and pacers help India take lead against South Africa
God Father movie Pre Release Event
God Father movie Pre Release Event
Godse Movie Pre Release Event
God Father movie Pre Release Event
telangana scheme mission bhagiratha bags jal jeevan mission award again
Senior advocate R Venkataramani has been appointed as the new Attorney General
TTD makes huge arrangements for Brahmotsavas
ex minister mandava venkateswara rao writes a letter to ap cm ys jagan over health versity name change
..more