శాస‌న మండ‌లి చైర్మ‌న్ కుర్చీలో వైసీపీ నేత‌ 'కుప్పం' భరత్... ఫొటో ఇదిగో

17-09-2022 Sat 18:43
ysrcp mla krj bharath chairs ap lagislative concil for a while on fri day

చ‌ట్ట స‌భ‌ల్లో ఇప్పుడు కొత్త త‌రం స‌త్తా చాటుతోంది. మొన్న‌టికి మొన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ న‌ర్వేక‌ర్ ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. దేశంలోనే అతి చిన్న వ‌య‌సులో స్పీకర్‌గా ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టిన నేత‌గా న‌ర్వేక‌ర్ గుర్తింపు సాధించారు. తాజాగా ఏపీ శాస‌న‌మండ‌లి స‌భ్యుడిగా కొన‌సాగుతున్న వైసీపీ యువ నేత కేఆర్‌జే భ‌ర‌త్‌... శాస‌న మండ‌లి చైర్మ‌న్ కుర్చీలో కూర్చుని క‌నిపించారు. 

ప్ర‌స్తుతం 33 ఏళ్ల వ‌యసున్న భ‌ర‌త్‌... టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌కవ‌ర్గ వైసీపీ ఇంచార్జీగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో కుప్పం వైసీపీ అభ్యర్థిగా నామినేష‌న్ వేసి ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల కాక‌ముందే మృతి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్ర‌మౌళి కుమారుడే భ‌ర‌త్‌. తండ్రి మృతితో కుప్పం వైసీపీ ఇంచార్జీగా భ‌ర‌త్ ఎంపిక‌య్యారు. ఈ క్ర‌మంలో వైసీపీ అధిష్ఠానం ఆయ‌న‌కు శాస‌న మండ‌లి స‌భ్య‌త్వం ఇచ్చింది.

శుక్ర‌వారం నాటి స‌మావేశాల్లో భాగంగా శాస‌న మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు కాసేపు విశ్రాంతి తీసుకోగా... ఆయ‌న స్థానంలో భ‌ర‌త్ మండ‌లి చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. మోషేన్ రాజు గైర్హాజ‌రీలో డిప్యూటీ చైర్మ‌న్‌గా ఉన్న జ‌కియా ఖానామ్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్యానెల్ చైర్మ‌న్‌గా ఉన్న భ‌ర‌త్‌.. కాసేపు మండ‌లి చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
'తిరుపతి గోడలపై వైసీపీ రంగులు' ఆరోపణలపై... ఫ్యాక్ట్ చెక్ తో వివరణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
  • ఎస్వీ వర్సిటీ రోడ్డులో గోడలపై దేవతల బొమ్మలు తొలగింపు
  • వైసీపీ రంగులు వేస్తున్నారంటూ ఆరోపణలు
  • వెలిసిపోయిన చిత్రాలను తొలగిస్తున్నామన్న సర్కారు
  • జాతీయనేతల చిత్రాలు పెయింట్ చేస్తున్నట్టు వివరణ

ap7am

..ఇది కూడా చదవండి
పేర్లు చెప్ప‌కుండానే... 27 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌కు క్లాస్ పీకిన జగ‌న్‌
  • 'గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కు'పై వ‌ర్క్ షాప్ నిర్వ‌హించిన జ‌గ‌న్‌
  • తిరిగి న‌వంబ‌ర్‌లో మ‌రోమారు స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డి
  • స‌మావేశం వివ‌రాల‌ను మీడియాకు వివ‌రించిన పేర్ని నాని
  • పనితీరు బాగా లేని వారికి టికెట్లు ఇచ్చేది లేద‌న్నార‌ని వెల్ల‌డి
  • ఎన్నిక‌ల‌కు 6 నెల‌ల ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తార‌న్న మాజీ మంత్రి

..ఇది కూడా చదవండి
ఇంధ‌న వ్యాపారంలోకి ఏపీ పీఏసీఎస్‌లు... తొలి పెట్రోల్ పంపున‌కు భూమి పూజ చేసిన మంత్రి రోజా
  • వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల‌కే ప‌రిమిత‌మైన పీఏసీఎస్‌లు
  • న‌గ‌రిలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేస్తున్న న‌గ‌రి పీఏసీఎస్‌
  • ఏపీలో పీఏసీఎస్‌ల ఆధ్వ‌ర్యంలో తొలి పెట్రోల్ పంపు ఇదే


More Latest News
I am where I always am at KCRs service says MP Santosh
Itlu Maredumilli Prajaneekam Movie Update
Ancient Caves and Temples Found In Madhya Pradesh Tiger Reserve
Sakshi Vaidya in Boyapati Movie
UK porn stars put work on hold after syphilis outbreak in Europe
Kerala Doctor Neat Writing On Prescription Goes Viral
MP Kesineni Nani Fires on YS Jaganmohan Reddy
Tollywood Star Mahesh Babu Shares his Mother Photo
Want condoms too Go to Pakistan Bihar IAS officer to girl students over sanitary pads
CPI Narayana sensational comments on YS Jagan Mohan Reddy
Senior Actress Vanishree gets back land that she lost 11 years back
Suryakumar KL Rahul and pacers help India take lead against South Africa
God Father movie Pre Release Event
God Father movie Pre Release Event
..more