దేశంలో మరోసారి 5 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

17-09-2022 Sat 11:49
India corona updates

దేశంలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 5,747 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5,618 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 46,848 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,39,53,374 మంది కరోనా నుంచి కోలుకోగా... 5,28,302 మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,16,41,70,550 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 23,92,530 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.  

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ముత్యాల్లాంటి అక్షరాలతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్.. 'వావ్' అంటున్న జనాలు
  • కేరళలో పిల్లల డాక్టర్ గా పని చేస్తున్న నితిన్ నారాయణన్
  • బ్లాక్ లెటర్స్ తో పిల్లలు సైతం చదివేలా ప్రిస్క్రిప్షన్
  • నెట్ లో వైరల్ అవుతున్న ప్రిస్క్రిప్షన్

ap7am

..ఇది కూడా చదవండి
ఉచితంగా ఇస్తే కండోములు కూడా కావాలంటారు: మహిళా ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో బిత్తరపోయిన విద్యార్థినులు
  • పాఠశాల విద్యార్థులతో ‘శశక్త్ బేటీ.. సమృద్ధ్ బీహార్’ కార్యక్రమం
  • విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో చేస్తోందన్న విద్యార్థిని
  • రూ. 30 విలువ చేసే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వలేదా? అని ప్రశ్న
  • ఇచ్చుకుంటూ పోతే కండోములు కూడా అడుగుతారన్న ఐఏఎస్ అధికారిణి

..ఇది కూడా చదవండి
అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ఆర్‌.వెంక‌ట‌ర‌మ‌ణి నియామ‌కం
  • 2017 నుంచి అటార్నీ జ‌న‌ర‌ల్‌గా కొన‌సాగుతున్న వేణుగోపాల్‌
  • అటార్నీ జ‌న‌ర‌ల్ ప‌ద‌విని తిర‌స్క‌రించిన ముకుల్ రోహత్గీ
  • రాష్ట్రప‌తి ఆమోదంతో వెంక‌ట‌ర‌మ‌ణిని నియ‌మిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు


More Latest News
Sakshi Vaidya in Boyapati Movie
UK porn stars put work on hold after syphilis outbreak in Europe
Kerala Doctor Neat Writing On Prescription Goes Viral
MP Kesineni Nani Fires on YS Jaganmohan Reddy
Tollywood Star Mahesh Babu Shares his Mother Photo
Want condoms too Go to Pakistan Bihar IAS officer to girl students over sanitary pads
CPI Narayana sensational comments on YS Jagan Mohan Reddy
Senior Actress Vanishree gets back land that she lost 11 years back
Suryakumar KL Rahul and pacers help India take lead against South Africa
God Father movie Pre Release Event
God Father movie Pre Release Event
Godse Movie Pre Release Event
God Father movie Pre Release Event
telangana scheme mission bhagiratha bags jal jeevan mission award again
..more