వరుసగా రెండో రోజు నష్టపోయిన మార్కెట్లు
15-09-2022 Thu 16:21 | Business
- భారత్ వృద్ధి రేటును తగ్గించిన ఫిచ్
- అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు
- 412 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. ఈ ఏడాది భారత్ వృద్ధి రేటును ఫిచ్ 7.8 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 412 పాయింట్లు కోల్పోయి 59,934కి పడిపోయింది. నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయి 17,877 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (3.23%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.24%), ఎన్టీపీసీ (1.98%), హెచ్డీఎఫ్సీ (0.28%), భారతి ఎయిర్ టెల్ (0.17%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-3.13%), ఇన్ఫోసిస్ (-2.91%), టాటా స్టీల్ (-1.92%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.89%), యాక్సిస్ బ్యాంక్ (-1.70%).
More Latest News
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది దుర్మరణం
3 minutes ago

ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న ‘జూమ్’.. 1300 మందికి ఉద్వాసన
39 minutes ago

టర్కీ భూకంప విలయం.. మృత్యుంజయులు ఈ చిన్నారులు!
2 hours ago

ముంబయి బిజినెస్ మేన్ ను పెళ్లాడిన 'నేనింతే 'హీరోయిన్
10 hours ago

హైదరాబాదీలను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు
12 hours ago

నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి
12 hours ago
