/

పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'పుష్ప 2'

22-08-2022 Mon 17:19
Pushpa 2 movie update

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2'ను రూపొందించడానికి రంగంలోకి దిగారు. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలను చేస్తూ వచ్చారు. ఈ రోజున ఏకాదశి .. మంచిరోజు కావడంతో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 

ఈ పూజా కార్యక్రమాలలో దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. ఈ సినిమాలోను కథానాయికగా రష్మిక అలరించనుంది. ఫస్టు పార్టులో స్పెషల్ సాంగులో సందడి చేసిన సమంత ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని అంటున్నారు.

మలయాళం స్టార్ ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్ నీ, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటల పనిలో దేవిశ్రీ ఉన్నాడని అంటున్నారు. వచ్చే సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
మూవీ రివ్యూ: 'గుర్తుందా శీతాకాలం'
  • రొమాంటిక్ డ్రామాగా వచ్చిన 'గుర్తుందా శీతాకాలం'
  • బలహీనమైన కథాకథనాలు
  • సత్యదేవ్ కి నప్పని పాత్ర
  • తమన్నా పాత్ర విషయంలో అదో పెద్ద మైనస్

ap7am

..ఇది కూడా చదవండి
ఈ నెల 12న 'వాల్తేరు వీరయ్య' నుంచి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య
  • నేడు రవితేజ ప్రీ లుక్ పంచుకున్న మైత్రీ మూవీ మేకర్స్
  • ఒక చేతిలో మేకపిల్ల, మరో చేతిలో గొడ్డలితో మాస్ మహారాజా
  • ఫస్ట్ లుక్ టీజర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు

..ఇది కూడా చదవండి
మూవీ రివ్యూ: 'పంచతంత్రం'
  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'పంచతంత్రం'
  • చాలా గ్యాప్ తరువాత కనిపించిన స్వాతి రెడ్డి
  • వెబ్ సిరీస్ కంటెంట్ కి దగ్గరగా కనిపించే కథలు 
  • కథనంలో వేగం లేకపోవడం మరో సమస్య 
  • అక్కడక్కడ మాత్రమే ఆకట్టుకునే సన్నివేశాలు


More Latest News
Gadkari says Center will assist Elon Musk if he establish units in India
Nara Lokesh visits Penumuli village
C Kalyan opines on theaters issue
Gurthunda Seetakalam Review
Chandrababu take a swipe at CM Jagan
Mandous barrels towards North Tamilnadu and South Coastal Andhra
Police rescues kidnapped dental doctor Vaishali
Jogi Ramesh satires on Pawan Kalyan bus Varahi
Sea comes forth in Mypadu beach
Ravi Teja first look teaser will be out now on December 12
Panchatantram movie review
Pawan flurry of tweets targeted YCP
Devineni Uma fires on CM Jagan over Polavaram
100 men kidnap a woman in Rangareddy district
Kodali Nani once again fires on TDP leaders
..more