తెలంగాణలో తాజాగా 435 మందికి కరోనా పాజిటివ్

18-08-2022 Thu 20:37
Telangana state corona media bulletin

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,590 శాంపిల్స్ పరీక్షించగా, 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 199, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35, రంగారెడ్డి జిల్లాలో 29 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 872 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 

అదే సమయంలో 612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,30,815 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,23,884 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,820 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
తెలంగాణకు రూ.3,800 కోట్ల భారీ జరిమానా వడ్డించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
 • వ్యర్థాల నిర్వహణలో విఫలమయ్యారన్న ఎన్జీటీ
 • మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయడంలేదని అసంతృప్తి
 • రెండు నెలల్లో జరిమానా చెల్లించాలని ఆదేశం
 • కిందటివారం మూడు రాష్ట్రాలపై జరిమానా వడ్డన

ap7am

..ఇది కూడా చదవండి
సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కేఏ పాల్
 • అక్టోబరు 2న ర్యాలీ నిర్వహించ తలపెట్టిన కేఏ పాల్
 • తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం
 • కేసీఆర్ దుర్మార్గుడు అంటూ వ్యాఖ్యలు
 • ఈయన రాష్ట్రానికి పిత అట అంటూ వ్యంగ్యం

..ఇది కూడా చదవండి
పోలీసులు ఆపారని తన బైక్ ను తానే తగలబెట్టుకున్న వ్యక్తి... హైదరాబాదు మైత్రీవనంలో ఘటన
 • రాంగ్ రూట్లో వచ్చిన అశోక్ అనే వ్యక్తి
 • బండిని ఆపిన పోలీసులు
 • పోలీసులపై కోపం బైక్ పై ప్రదర్శించిన వ్యక్తి


More Latest News
SP Balu statue removed in Guntur
Vitamin C helps shiny skin
CBI arrests Russian national in JEE software tampering issue
Bumrah ruled out of T20 World Cup
New menu in Airindia domestic planes
National Green Tribunal imposes huge penalty on Telangana govt
KA Paul starts indefinite hunger strike
AP CM Jagan conveys best wishes in advance for Vijaya Dashami
Venkaih Naidu visits Nellore along with Lok Sabha speaker Om Birla
Chiranjeevi God Father title song out now
Dasara lyrical song released
Hyderabad man set his bike on fire after police stopped him
Team India rested Kohli and KL Rahul
More flood water towards Vijayawada Prakasam Barrage
Royal Enfield September sales up by 145 percent
..more