ఛత్తీస్ గఢ్ పోలీసుల బస్తర్ ఫైటర్స్ యూనిట్లో 9 మంది ట్రాన్స్ జెండర్లకు చోటు

16-08-2022 Tue 19:55
Nine transgenders selected to Chhattisgarh police Bustar Fighters unit

దేశంలో సామాజిక సమస్యగా మారిన లింగ వివక్ష అంశాన్ని రూపుమాపే దిశగా ఛత్తీస్ గఢ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ బస్తర్ ఫైటర్స్ ప్రత్యేక యూనిట్లో 9 మంది ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. బస్తర్ ఫైటర్స్ యూనిట్ ను మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మోహరించనున్నారు. 

బస్తర్ ఫైటర్స్ యూనిట్ నియామకాల కోసం ఇటీవల రిక్రూట్ మెంట్ నిర్వహించగా, మొత్తం 608 మంది ఎంపికయ్యారు. వారిలో 8 మంది ట్రాన్స్ జెండర్లు కాంకేర్ జిల్లాకు చెందినవారు కాగా, మరో ట్రాన్స్ జెండర్ ది బస్తర్ జిల్లా. ఈ ట్రాన్స్ జెండర్లు కానిస్టేబుల్ హోదాలో పోలీసు ఉద్యోగాలు పొందారు. వీరికి రాయపూర్ లోని పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. 

ఛత్తీస్ గఢ్ లో గిరిజన ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. మావోలపై పోరులో స్థానికుల సహకారం ఎంతో అవసరం. స్థానిక ప్రజలకు, పోలీసు బలగాలకు మధ్య సమన్వయకర్తలుగా బస్తర్ ఫైటర్స్ వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే 2020లో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం స్పెషల్ యూనిట్ కు రూపకల్పన చేసింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
అధ్యక్ష ఎన్నికకు నామినేషన్లు వేసిన ఖర్గే, శశి థరూర్.. బరిలోకి దిగిన మరో నేత!
  • అధ్యక్ష ఎన్నికకు పూర్తయిన నామినేషన్
  • ఖర్గే, థరూర్ తో పాటు నామినేషన్ వేసిన కేఎన్ త్రిపాఠి
  • అక్టోబర్ 17న జరగనున్న ఎన్నిక

ap7am

..ఇది కూడా చదవండి
కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారిచ్చిన ప్రధాని మోదీ... వీడియో ఇదిగో
  • గుజ‌రాత్‌లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
  • అహ్మ‌దాబాద్ నుంచి గాంధీ న‌గ‌ర్‌కు రోడ్డు మార్గం మీదుగా వెళ్లిన వైనం
  • అంబులెన్స్ వ‌స్తున్న విషయాన్ని గ‌మ‌నించి కాన్వాయ్‌ను ఆపివేయించిన మోదీ
  • అంబులెన్స్ వెళ్లాక దాని వెనకాలే క‌దిలిన మోదీ కాన్వాయ్‌

..ఇది కూడా చదవండి
నామినేష‌న్లు దాఖ‌లు చేసిన ఖ‌ర్గే, థ‌రూర్‌... ఖ‌ర్గే ఎన్నిక లాంఛ‌న‌మేనంటూ క‌థ‌నాలు
  • రాజీవ్‌కు నివాళి అర్పించి నామినేష‌న్ వేసిన థ‌రూర్‌
  • గెహ్లాట్ స‌హా సీనియ‌ర్లు వెంట రాగా నామినేష‌న్ వేసిన ఖ‌ర్గే
  • ఖ‌ర్గే ఎన్నిక ఖాయ‌మేనంటూ విశ్లేష‌ణ‌లు


More Latest News
Putin annexes Russia with four regions
ed attaches 5551 crores of properties of Xiaomi Technology India Private Limited
andhra pradesh bags 6 awards in implimentation of Ayushman Bharat Digital Mission
India first time in history hosts Moto Grand Prix international bike racing event
bjp leader y satya kumar unaugurates a shopping mall in guntur with ysrcp mlc
Harassment on women at Australian camps in Antarctica
juvenile justice board declares four minor rape accused as majors except bahadurpura mla son
Nagarjuna shares The Ghost releasing trailer
One more leader files nomination for president elections
ex mp rayapati sambasiva rao comments on 2024 elections
YSRCP leaders makes Kadapa as mafia center says TDP
Pawan Kalyan performs Saraswathi Devi pooja at Janasena office in Hyderabad
nagarjuna akkineni comments on his political entry
pm modi stops his convoy to give way to the ambulence
23 Killed in Kabul suicide attack
..more